Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీ రాకకై ఎదురుచూసే నా హృదయం

Advertiesment
My heart
, శుక్రవారం, 26 నవంబరు 2021 (22:44 IST)
కనురెప్పల మాటున నను దాచుకున్న ప్రియతమా
హృదయాంతరాళలో నను గూడుకట్టుకున్న ప్రణయమా
ఉషోదయపు వెలుతురుల్లో నను పలుకరించే కుసుమమా
సాయం సంధ్యల్లో నను పెనవేసుకునే మలయమారుతమా
 
ప్రకృతంత ప్రేమనంతా పంచే పరువమా
వెన్నెలంత జాబిలిని ఇచ్చే నయగారమా
అలల పాల నురగల నవ్వుల్ని పూయించే కెరటమా
అందాలను హరివిల్లుగా చేసి కలిసిపోయే కమనీయమా
 
యుగయుగానికి
నీ రాకకై ఎదురుచూసే
నా హృదయం
నీకు అంకితం

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శీతాకాలంలో సూప్ తాగితే ఏం జరుగుతుంది?