Article Love Jokes %e0%b0%86%e0%b0%ae%e0%b1%86 %e0%b0%85%e0%b0%82%e0%b0%a4%e0%b1%87 %e0%b0%ae%e0%b0%b0%e0%b0%bf 108091100058_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆమె అంతే మరి... ?

Advertiesment
ప్రేమ జోకులు ఆమె అంతే మరి
నేను ఆ అమ్మాయి ముందు ఎన్ని ప్రేమలేఖలు వేసినా తీస్తుందే కానీ ఒక్కదానికి కూడా సమాధానమే ఇవ్వటం లేదురా... ? ఇలా నేను ఎంతకాలం ఎదురు చూడాలిరా అంటూ తన ఫ్రెండ్ రాజేష్‌తో అన్నాడు గోపీ.

నువ్వు ఎంతకాలం ఎదురు చూసినా ఆ అమ్మాయి అలాగే చేస్తుందిరా... ఎందుకంటే ఆ అమ్మాయి చెత్త ఏరుకునే అమ్మాయి కాబట్టి... అంటూ అసలు విషయం చెప్పాడు రాజేష్.

Share this Story:

Follow Webdunia telugu