నేను ఆ అమ్మాయి ముందు ఎన్ని ప్రేమలేఖలు వేసినా తీస్తుందే కానీ ఒక్కదానికి కూడా సమాధానమే ఇవ్వటం లేదురా... ? ఇలా నేను ఎంతకాలం ఎదురు చూడాలిరా అంటూ తన ఫ్రెండ్ రాజేష్‌తో అన్నాడు గోపీ.
నువ్వు ఎంతకాలం ఎదురు చూసినా ఆ అమ్మాయి అలాగే చేస్తుందిరా... ఎందుకంటే ఆ అమ్మాయి చెత్త ఏరుకునే అమ్మాయి కాబట్టి... అంటూ అసలు విషయం చెప్పాడు రాజేష్.