Article Kids Poems %e0%b0%85%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%82 %e0%b0%85%e0%b0%ae%e0%b1%83%e0%b0%a4%e0%b0%82 108091900031_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్నం అమృతం..!

Advertiesment
బాలప్రపంచం కవితలు ఆకలి అన్నం అమృతం వెనుక ముందు దాత కష్టాలు ఓపిక మనిషి ధైర్యం కులం పద్యం భావం
FileFILE
ఆకొన్న కూడె యమృతము,
తాగొంకక నిచ్చువcడె దాత ధరిత్రిన్,
సో కోర్సువాడె మనుజcడు,
cకువగలవాడె వంశ తిలకుడు సుమతీ...!

తాత్పర్యం :
ఆకలిగా ఉన్నప్పుడు తినే అన్నమే అమృతం లాంటిదని... వెనుకా ముందూ చూడకుండా ఇచ్చేవాడే దాతయని, కష్టాలెన్ని ఎదురైనా ఓపికగా సహించేవాడే మనిషని, ధైర్యము కలిగిన వాడే కులములో పేరెన్నిగలవాడని ఈ పద్యం యొక్క భావం.

Share this Story:

Follow Webdunia telugu