Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ గడియారం ఆడదా..?

గోడమీద చెడిపోయిన గడియారాన్ని చూసిన చంటి.. "ఏంట్రా.. ఆ గడియారం ఆడదా..?" అని బంటీని అడిగాడు. "ఏమోరా.. అది ఆడదో, మగదో నాక్కూడా సరిగ్గా తెలీదురా. ఇంతకుముందెప్పుడూ అది పిల్లల్ని కూడా పెట్టలేదటరా..!!" అమ

ఆ గడియారం ఆడదా..?
, శుక్రవారం, 8 జూన్ 2018 (11:26 IST)
గోడమీద చెడిపోయిన గడియారాన్ని చూసిన చంటి.. "ఏంట్రా.. ఆ గడియారం ఆడదా..?" అని బంటీని అడిగాడు.
 
"ఏమోరా.. అది ఆడదో, మగదో నాక్కూడా సరిగ్గా తెలీదురా. 
 
ఇంతకుముందెప్పుడూ అది పిల్లల్ని కూడా పెట్టలేదటరా..!!" అమాయకంగా బదులిచ్చాడు బంటీ. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దశరథమహారాజుకు ఎంతమంది పుత్రులు?