మెసేజ్‌లు పంపుకునే.. చాట్స్..?

శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (11:39 IST)
సార్: ఇంతకీ ఏం వచ్చు తమరికి..?
స్టూడెంట్: చాట్ బాగా చేస్తాను సార్..
సార్: ఎక్కడ రోడ్డు ప్రక్కనా..
స్టూడెంట్: తినే చాట్ కాదు సార్.. మెసేజ్‌లు పంపుకునే.. చాట్స్..

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అత్తిపళ్ల కేక్ తయారీ విధానం...?