Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.20వేలకే శాంసంగ్ గెలాక్సీ ఎం 31.. 7 పిక్చర్స్, 3 వీడియోలు సింగిల్ టేక్‌లో..

Advertiesment
Samsung Galaxy M31
Samsung Galaxy M31
శాంసంగ్ గెలాక్సీ ఎం 31 ఫోన్ ప్రస్తుతం రూ.20 వేలకే కొనుక్కోవచ్చు. సోషల్ మీడియాలో శాంసంగ్ గేలాక్సీ ఎం 31 గురించిన పోస్టులే కనిపిస్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎం 31 స్మార్ట్ ఫోన్ ద్వారా ఒకే మూమెంట్‌ని 10 రకాలుగా అంటే 7 పిక్చర్స్, 3 వీడియోలు కాప్చర్ చేసి సింగిల్ టేక్ ఫీచర్ వాడవచ్చు. చాలారోజుల తర్వాత ఈ సూపర్ డివైస్ మార్కెట్‌లోనికి వచ్చింది. 
 
ఈ ఫోన్ ఫస్ట్ లుక్ చూసిన తరువాత అదిరిపోద్ది. గెలాక్సీ ఎం 31 ఫోన్లో ప్రత్యేకంగా వున్న మాంచెస్టర్ షాట్ 64 మెగాపిక్సెల్ ఇంటెల్ కామ్‌తో వస్తోన్న సింగిల్ టేక్ ఫీచర్ యూత్‌‍ని బాగా ఆకర్షిస్తోంది. ఈ ఫోన్ ధర కాస్త ఎక్కువే అయినా మీరు మంచి అనుభూతిని స్వంతం చేసుకోవచ్చు. 
 
శాంసంగ్ గెలాక్సీ ఎం31 మాన్ స్టర్ షాట్ ఫీచర్లు..
శాంసంగ్ గెలాక్సీ ధర కేవలం రూ. 19,499 
64ఎంబీ ఇంటెల్లి-కామ్ క్వాడ్ కెమెరా
హైపర్ ల్యాప్స్
సూపర్ స్టెడీ మోడ్ 
టైప్ సి 15 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్ 
191 గ్రాముల బరువు 
ఆండ్రాయిడ్ 10 
వీడియో ప్లేబ్యాక్ 26గంటలు 6 +64జీబీ
6000 ఎంఏహెచ్ బ్యాటరీ 
సూపర్ అమోలెడ్ డిస్ ప్లే 
5 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐస్ క్రీమ్‌లో విషం కలిపి సోదరిని చంపేసిన సోదరుడు..