ఒప్పో నుంచి ఎఫ్ 15 ప్రారంభమైంది. ఈ ఫోనుకు సంబంధించిన ఫీచర్స్ గురించి ప్రస్తుతం రచ్చ రచ్చ జరుగుతోంది. యువత ఈ ఫోన్ కొనుగోలుపై ఆసక్తి చూపుతోంది. జనవరి 16వ తేదీన ఒప్పో ఎఫ్ 15 భారత్ మార్కెట్లోకి వచ్చింది. దీని ధర రూ.20వేలు. క్వాడ్ కెమెరా సెటప్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, స్టైలిష్ అండ్ స్లీక్ బాడీని కలిగివుండే ఈ ఫోన్ బరువు 172 గ్రాములు. క్వాడ్ కెమెరా, 48 ఎంపీ ప్రైమరీ సెన్సార్‌లను ఈ ఫోన్ కలిగివుంటుంది. మైక్రో లెన్స్ వుంటాయి. 
 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	ఫీచర్స్.. 
	ఫ్రంట్ కెమెరా, 
	వాటర్ డ్రాప్ డిస్ ప్లే, 
	ఫింగర్ ప్రింట్ సెన్సార్, 
	8జీబీ రామ్
	128 జీబీ ఇంటర్నెల్ మెమరీ 
	వీఓఓసీ 3.0 ఫ్లాష్ చార్జర్