Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు శుభవార్త: పీసీలోనూ ఇక..?

Advertiesment
Major
ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు శుభవార్త. ఇకపై పర్సనల్ కంప్యూటర్ (పీసీ)లోనూ ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ను ఉపయోగించుకునే వెసులుబాటును తీసుకొచ్చారు.

దాంతో ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో వెబ్‌ వెర్షన్‌ ద్వారా ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేసే అవకాశం వచ్చింది. తొలుత ఎన్‌ గాడ్జెట్‌లో కనిపించిన ఈ ఫీచర్‌.. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ అందుబాటులోకి వచ్చింది.
 
ఇంతకు ముందు కంప్యూటర్ల నుంచి స్మార్ట్‌ఫోన్‌కు పంపించుకున్నాకే ఇన్‌స్టాలో ఫొటోలను అప్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు ఉండేది. ఇకపై పర్సనల్‌ కంప్యూటర్‌లలో ఎడిట్‌ చేసుకున్న ఫొటోలను డైరెక్ట్ గా అప్‌లోడ్‌ చేయొచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాపై పోలీసులు కక్ష కట్టారు... మానసికంగా వేధిస్తున్నారు: జ‌వ‌హ‌ర్