Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లెనోవో జడ్6 లైట్ స్మార్ట్‌ఫోన్ విడుదల

Advertiesment
Lenovo Z6
ప్రముఖ మొబైల్ తయారీదారు సంస్థ లెనోవో తన నూతన స్మార్ట్‌ఫోన్ జ‌డ్‌6 లైట్‌ను ఇవాళ చైనా మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఈ ఫోన్ రూ.11,090 ప్రారంభ ధ‌ర‌తో ఈనెల 28వ తేదీ నుంచి లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. 
 
లెనోవో జడ్6 లైట్ ఫీచర్లు...
* 6.39 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే,
* 1080 × 2340 పిక్స‌ెల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్‌, 
* 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, 
 
* హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 
* 16, 8, 5 మెగాపిక్స‌ెల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ెల్ సెల్ఫీ కెమెరా, 
* ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డాల్బీ అట్మోస్‌, 
 
* డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 
* 4050 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ ఛార్జింగ్‌ సదుపాయం కలదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నువ్వా? నేనా? చంద్రబాబు వర్సెస్ జగన్... AP Assembly 2019 Live results