Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐఫోన్ 14 లాగానే చౌక ధరలో Lava Yuva 2 Pro.. ఫీచర్స్ ఇవే..

Advertiesment
Lava Yuva 2 Pro
, గురువారం, 23 ఫిబ్రవరి 2023 (14:47 IST)
Lava Yuva 2 Pro
భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా కొత్త లావా 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరలో ఐఫోన్ లాంచ్ చేసింది. బటన్ ఫోన్ల కాలం నుంచి మొబైల్ ఫోన్లను తయారు చేస్తున్న లావా ఇప్పుడు తక్కువ ధరకే 4జీ, 5జీ స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తోంది.
 
ఇటీవల లావా రూ.12,000తో లాంచ్ చేసిన Lava Baze 5G స్మార్ట్ ఫోన్ 5G సహా పలు ఫీచర్లతో విడుదలై మంచి ఆదరణ పొందింది. Lava Yuva 2 Proపేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని ముందు, వెనుక కెమెరా మోడల్‌లు, రంగులు ఐఫోన్ 14 ప్రోతో సమానంగా ఉంటాయి.
 
లావా యువ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ ముఖ్యాంశాలు:
MediaTek Helio G37 octa కోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 12, 16.55 cm HD ప్లస్ నాచ్ డిస్‌ప్లే
5 MP ఫ్రంట్ కెమెరా, 13 MP వెనుక ప్రైమరీ కెమెరా, 2 VGA కెమెరాలు
4GB RAM + 3GB పొడిగించిన RAM,
 
64 GB అంతర్గత మెమరీ (256 GB వరకు మెమరీ కార్డ్ మద్దతు)
5000 mAh బ్యాటరీ, 10W ఫాస్ట్ ఛార్జింగ్, టైప్ C డేటా కేబుల్,
సైడ్ ఫింగర్ సెన్సార్, వై-ఫై, బ్లూటూత్, టార్చ్ లైట్
Lava Yuva 2 Pro స్మార్ట్‌ఫోన్ గ్లాస్ వైట్, గ్లాస్ గ్రీన్, గ్లాస్ లావెండర్ అనే మూడు రంగులలో లభిస్తుంది. దీని ధర రూ.7,999.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పనిలేనివారిని ఆహ్వానించి రాజ్‌భవన్‌ను కాఫీ షాపుగా మార్చేశారు.. : మంత్రి పొన్నుడి