Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గూగుల్ కీలక నిర్ణయం.. మ్యాప్స్ ద్వారా కరోనా వైరస్ గురించి?

గూగుల్ కీలక నిర్ణయం.. మ్యాప్స్ ద్వారా కరోనా వైరస్ గురించి?
, మంగళవారం, 24 మార్చి 2020 (11:40 IST)
కరోనా వైరస్ కారణంగా సెర్చింజన్ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్‍ నుంచి కాపాడుకోవడానికి, రక్షణ చర్యలు తీసుకోవడానికి అవసరమయ్యే సమాచారం కోసం ఓ వెబ్‍సైట్‍ను ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ మీడియా సమావేశం నిర్వహించిన వారం తర్వాత గూగుల్‍ ఈ నిర్ణయం తీసుకుంది. 
 
సెర్ఛ్ ఫలితాల్లో, గూగుల్‍ మ్యాప్స్‌లో నేరుగా కరోనా వైరస్‍ గురించి నమ్మదగిన సమాచారం అందేలా చేస్తామని తెలిపింది. అంతేగాకుండా కరోనా నివారణ, స్థానిక వనరులపై ఈ వెబ్ సైట్ దృష్టి కేంద్రీకరించింది. కోవిడ్‍-19, రాష్ట్రాల ఆధారంగా, భద్రత, నివారణ మార్గాలతో పాటు కోవిడ్‍ సంబంధ సెర్చ్, ఇతర సమాచారం లభిస్తుందని గూగుల్‍ తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిత్యవసర వస్తువుల జాబితాలో రొయ్యలు..