Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్.. 300 కంటే ఎక్కువ టీవీ ఛానెల్‌లు చూడొచ్చు

bsnl logo
, మంగళవారం, 21 మార్చి 2023 (11:30 IST)
బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్‌లకు ల్యాండ్‌లైన్ నెంబర్ అందించబడుతుంది. హై స్పీడ్ ఇంటర్నెట్, అపరిమిత కాలింగ్ కూడా అందించబడుతుంది. అంతేకాకుండా, ఈ ఆఫర్ ప్లాన్‌లో, ఆరు నెలల వరకు రుసుముపై రూ.200 మినహాయించబడుతుంది. 
 
బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్‌లు 6 -12 నెలల సబ్‌స్క్రిప్షన్‌పై ఉచిత Wi-Fi ఆప్టికల్ మోడెమ్‌ను పొందుతారు. అలాగే ఇన్‌స్టాలేషన్ ఫీజు రూ.500 మినహాయించబడుతుంది
 
BSNL బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌పై సూపర్‌స్టార్ ప్రీమియం ప్లస్ రూ.999 ప్లాన్ కింద, అలాగే 300 కంటే ఎక్కువ టీవీ ఛానెల్‌లు, 500 టీవీ షోలను చూడవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెడికో ప్రీతి మృతిపై సందేహాలు ఎన్నో.. ఎన్నెన్నో...