ఓ వైపు లైవ్ కాన్సెర్ట్‌లో జోరుగా సాగుతోంది. సింగర్స్ పాటలు పాడుతూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు. ఆడియన్స్ కూడా లైవ్ కాన్సెర్ట్‌లో నిమగ్నమైవున్నారు. ఇంతలో ఓ వ్యక్తి తన ముందు మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. తమ చుట్టుపక్కల ఇతర ఆడియన్స్ ఉన్నారనే సంగతి మరిచిపోయి... ఏకంగా ఆమె వెనుక నుంచి శృంగారంలో నిమగ్నమైపోయాడు.
ఆ మహిళ కూడా అతనికి ఏమాత్రం అడ్డు చెప్పకుండా పూర్తిగా సహకరిస్తూ కనిపించింది. పైగా, ఈ జంట శృంగారాన్ని ఒకవైపు, మరోవైపు, లైవ్ కాన్సెర్ట్‌ను పూర్తిగా ఎంజాయ్ చేస్తూ కనించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాల్ అయింది. అయితే, ఇది ఎక్కడ, ఎపుడు జరిగిందో తెలియదు.