Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీజింగ్‌లో వింత కోతి.. హావభావాలన్నీ అచ్చం మనిషిలా (వీడియో)

వానరుల నుంచి మానవుడు పుట్టాడని చెప్తుంటారు. తాజాగా మనిషి ముఖ ఆకారంతో కూడిన ఓ వింత కోతి బీజింగ్‌లో కనిపించింది. వివరాల్లోకి వెళితే.. చైనా రాజధాని బీజింగ్ నగరంలో అచ్చం మనిషి ముఖాన్ని కలిగివుండి.. మనిషిల

బీజింగ్‌లో వింత కోతి.. హావభావాలన్నీ అచ్చం మనిషిలా (వీడియో)
, సోమవారం, 26 మార్చి 2018 (15:33 IST)
వానరుల నుంచి మానవుడు పుట్టాడని చెప్తుంటారు. తాజాగా మనిషి ముఖ ఆకారంతో కూడిన ఓ వింత కోతి బీజింగ్‌లో కనిపించింది. వివరాల్లోకి వెళితే.. చైనా రాజధాని బీజింగ్ నగరంలో అచ్చం మనిషి ముఖాన్ని కలిగివుండి.. మనిషిలా ప్రవర్తించే కోతిని గుర్తించారు. 
 
ఈ కోతి బీజింగ్‌లోని తియాంగ్ జంతుప్రదర్శనశాలలో వుంది. ఈ వానరం ముఖంలోని హావభావాలన్నీ అచ్చం మనిషిలా వుంటాయని జూ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ వింత కోతికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు రాజీనామా చేస్తే.. ఆ హోదా నేను తెప్పిస్తా... పోసాని కృష్ణమురళి