Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మా.. ఆక్టోపస్ ఉడుంపట్టు.. డైవర్‌కు చుక్కలు

అమ్మా.. ఆక్టోపస్ ఉడుంపట్టు.. డైవర్‌కు చుక్కలు
, సోమవారం, 17 జూన్ 2019 (15:08 IST)
జపాన్‌లో ఓ డీప్ సి డైవర్‌ను ఆక్టోపస్ లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు విడుదలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. జపాన్ కార్రో ద్వీపకల్ప ప్రాంతంలో డీప్ సీలో స్విమ్మర్లు పరిశోధన కోసం సముద్రంలో డైవ్ చేస్తున్నారు.


ఆ సమయంలో ఆక్టోపస్ ఒకటి ఒక స్విమ్మర్‌ను ఉడుంపట్టు పట్టేసుకుంది. అయితే ఆ స్విమ్మర్ ఏమాత్రం జడుసుకోకుండా ఆక్టోపస్ నుంచి తప్పించుకునే స్విమ్ చేస్తూనే వున్నాడు. 
 
చాలాసేపటికీ ఈదుతూనే ఆ ఆక్టోపస్‌తో పోరాడు. చివరికి తన చేతికి అందిన ఓ ప్లాస్టిక్ వస్తువుతో ఆక్టోపస్‌పై దాడి చేశాడు. దీంతో డైవర్‌ను వదిలి ఓ రాయిలోకి వెళ్లి దాక్కుంది. ఈ సంఘటనపై ఆక్టోపస్ బారి నుంచి తప్పించుకున్న విధానాన్ని డైవర్ స్నేహితులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కత్తితో దాడి.. పరుగులు తీసిన పోలీసులు.. పట్టుకున్న స్థానికుడు..