Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పనామా-కొలంబియా సరిహద్దులో భారీ భూకంపం

Advertiesment
earthquake
, గురువారం, 25 మే 2023 (21:13 IST)
పనామా-కొలంబియా సరిహద్దులో భారీ భూకంపం ఏర్పడింది. గల్ఫ్ ఆఫ్ డేరియన్ వద్ద గత రాత్రి భారీ భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 6.6గా నమోదైంది. 
 
రెండు దేశాల్లోనూ ప్రకంపనలు కనిపించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఆ తర్వాత కొన్ని క్షణాలకే 4.9 తీవ్రతతో అదే ప్రాంతంలో మరో భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా సంభవించిన నష్టం గురించి ఇంకా తెలియరాలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గాంధీ భవన్ దగ్గర టెన్షన్ టెన్షన్... ఛలో సెక్రటేరియట్‌.. కాంగ్రెస్ నేతల అరెస్ట్