Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హ్యాకర్లకు షాకిచ్చిన సింగర్ బెల్లా థ్రోన్. వక్షస్థల ఫోటోలను ట్విట్టర్లో పెట్టేసింది..

Advertiesment
హ్యాకర్లకు షాకిచ్చిన సింగర్ బెల్లా థ్రోన్. వక్షస్థల ఫోటోలను ట్విట్టర్లో పెట్టేసింది..
, మంగళవారం, 18 జూన్ 2019 (11:07 IST)
హాలీవుడ్ బ్యూటీ, సింగర్ బెల్లా థ్రోన్ న్యూడ్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే నూలు పోగు కూడా లేకుండా, టాప్‌లెస్‌గా ఇతర ఫోజుల్లో ఫోటోలు దిగి వాటిని నెటిజన్లకు చూపించిన ఈ భామ.. కొత్త చిక్కొచ్చి పడింది. ఆమె ఫోటోలు, వీడియోలను హ్యాక్ చేసిన కొందరు హ్యాకర్లు.. బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించారు. అయితే ఆ హ్యాకర్ల బెదిరింపులకు థ్రోన్ షాకిచ్చే పని చేసింది. 
 
జూన్ 15న నా సోషల్ మీడియా అకౌంట్లను కొందరు అగంతకులు హ్యాక్ చేశారు. ఆ తర్వాత 24 గంటలపాటు బెదిరింపులకు పాల్పడ్డారు. నగ్నంగా ఉన్న ఫొటోలను ఇంటర్నెట్, సోషల్ మీడియాలోకి లీక్ చేస్తామని వేధించారని చెప్పుకొచ్చింది. 
 
తన ఫోటోలు మాత్రమే కాకుండా సెలెబ్రిటీల అందరి ఫోటోలను హ్యాక్ చేశారని చెప్పింది. అంతేగాకుండా.. తన వక్ష స్థలానికి సంబంధించిన ఫోటోలను తనకు షేర్ చేశాడని.. ఆ ఫోటోలు చూసి షాక్ అయ్యా. రోజంతా ఏడుస్తూ కూర్చున్నా. 
 
కానీ, బ్లాక్ మెయిల్ చేసిన వారికి సరైన బుద్ధి చెప్పాలన్న నిర్ణయంతో.. తన వక్షస్థలాన్ని చూపే ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశానని వెల్లడించింది. ఆ తర్వాత ఓ సందేశంలో.. తన ఫోటోలు, వీడియోలు బయటపెడుతానని చేసిన బెదిరింపులకు విసిగిపోయానని అందుకే ఈ పని చేశానని స్పష్టం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డబ్బు కోసమే శ్రీరెడ్డి ఆ పని చేస్తుందా? విశాల్‌ను టార్గెట్ చేయడంలో మర్మమేంటి?