Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇలా చేస్తే దగ్గు, జలుబు తగ్గుతుంది

Advertiesment
simple tips
జలుబు, దగ్గు సమస్యలు అప్పుడప్పుడూ అందరినీ వేధించే సమస్యలే. వీటిని వదిలించుకోవాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
 
1. మిరియాలు, బెల్లాన్ని కాసింత పరగడపున తీసుకుంటే దగ్గు తగ్గిపోతుంది. 
 
2. జీలకర్ర, కలకండను నమిలి తింటే దగ్గు నయం అవుతుంది. నాలుగు మిరియాలు, దాల్చిన చెక్క నెయ్యిలో వేగించి పొడి చేసి ఓ తమలపాకులో మడిచి తీసుకుంటే దగ్గును దూరం చేసుకోవచ్చు.
 
3. నాలుగు మిరియాలు కాసింత బియ్యాన్ని ఉడికించి తీసుకుంటే దగ్గును నిరోధించవచ్చు.
 
4. పళ్లు తోముకున్న తర్వాత తేనెను చిగుళ్లపై రాసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత కడిగేస్తే దంతాల్లోని క్రిములు నశిస్తాయి. కొబ్బరి నూనెను రోజుకు వీలైనన్ని సార్లు పెదాలకు రాసుకుంటే పొడిబారకుండా ఉంటాయి.  
 
5. తులసీ ఆకులను ఎండబెట్టి పొడి చేసుకుని వేడినీటిలో వేసి కషాయం మాదిరిగా చేసుకుని తాగినా, లేదా టీ ఆకులతో చేర్చితే ఆకలిలేమిని దూరం చేసుకోవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో జీవిత బీమాపై నాట్స్ వెబినార్... బీమాపై అవగాహన కల్పించిన నాట్స్