Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 11 January 2025
webdunia

అల్యూమినియం పాత్రలు వాడుతున్నారా?

Advertiesment
Aluminium
, శుక్రవారం, 1 జులై 2022 (16:20 IST)
Aluminium
అల్యూమినియం పాత్రలను వాడుతున్నారంటే.. అయితే తక్షణం వాడటం మానేయండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. అల్యూమినియం పాత్రలను అధికంగా వాడటం ద్వారా ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలు చూపుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. 
 
తుక్కుతో తయారైన వీటి నుంచి వెలువడే సీసం, కాడ్మియం వంటి వివిధ మూలాల వల్ల గుండెజబ్బులకు దారితీస్తాయి. 
 
అంతేగాకుండా పిల్లల తెలివితేటలను గణనీయంగా  దెబ్బతీస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మట్టి పాత్రలను వాడటం వల్ల ఈ దుష్పరిణామాలకు దూరంగా వుండవచ్చని సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాష్ట్రంలో తొలిసారిగా 48 గంటల్లో మూడు కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలతో మణిపాల్‌ హాస్పిటల్స్‌ ముగ్గురు రోగులకు నూతన జీవితం