మితిమీరి భోజనం చేయడం మనోదుఃఖం అధికంగా సంచారం చేయడం భోజనం చేసి స్నానం చేయడం జలమల నిరోధం మంచిగాలి సోకకుండుటం మగువలతో విలాసం మద్యం,ధూమపానాలు పాచిపోయిన కూరలు తినడం రోగాలను పుట్టిస్తాయి.