Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆకలిని పుట్టించి అధిక శక్తినిచ్చే మామిడిపండ్లు (video)

Mango
, సోమవారం, 4 ఏప్రియల్ 2022 (22:55 IST)
మామిడి కాయ పండ్లలో రాజు, మామిడికాయల్లో రకరకాలుంటాయి. ఏ రకమైనా, మరొక దానికన్నా రుచికరంగా వుంటుంది. ఐతే పచ్చి మామిడికాయలను తినరాదు. అలా పచ్చి మామిడి కాయలను తింటే అజీర్ణం కలుగుతుంది. ఈ పండ్లలో చక్కెర, ఇనుము ఎక్కువగా లభిస్తాయి. సులభంగా జీర్ణమవుతాయి.

 
అధిక శక్తిని కలుగజేసి, ఆకలిని కూడా పుట్టిస్తుంది. కొన్ని రకాలలో పీచుపదార్థం ఎక్కువగా వుంచడం వల్ల మలబద్ధకాన్ని తొలగిస్తుంది. విటమిన్ ఎ ఈ పండ్లలో పుష్కలంగా లభిస్తుంది. ఎక్కువ రుచిగలవైనప్పటికీ అతిగా తినడం మాత్రం పనికిరాదు. ఇవి ముఖ్యంగా అతిమూత్రం రోగులను, అతిసార రోగులకు, కీళ్లనొప్పులవారికి ఎక్కువ ఉపయోగం కలిగిస్తుంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టేస్టీ పండు మిరప-గోంగూర పచ్చడి