Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుచ్చకాయ తిని మంచినీళ్లు తాగుతున్నారా? ఆగండాగండి...

Advertiesment
పుచ్చకాయ తిని మంచినీళ్లు తాగుతున్నారా? ఆగండాగండి...
, బుధవారం, 11 ఆగస్టు 2021 (23:17 IST)
మాంసం - పాలు: పాలతో కలిపి చేపలు, చికెన్ వంటి మాంసాహారం తినకూడదు.
 
పెరుగు - పండ్లు: పుల్లని పండ్లను పెరుగుతో కలిపి తీసుకోకూడదు. దీనివల్ల కడుపులో యాసిడ్స్ ఏర్పడి జీవక్రియపై ప్రభావం చూపుతాయి.
 
పుచ్చకాయ - నీళ్లు: పుచ్చకాయలో దాదాపు 95 శాతం మేరకు నీరే ఉంటుంది. ఇది తిన్న తర్వాత నీళ్లు తాగితే.. శరీరంలోని జీర్ణ రసాలపై దుష్ప్రభావం చూపుతుంది.
 
టీ - పెరుగు: ఈ రెండిట్లోను యాసిడ్స్ ఉంటాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరం సమతుల్యత దెబ్బతింటుంది. జీర్ణక్రియపై కూడా ప్రభావం చూపుతుంది.
 
పాలు - అరటి పండు: ఆయుర్వేద నిపుణులు పూర్తిగా వ్యతిరేకించే కాంబినేషన్ ఇదే. ఈ రెండు కలిపి తీసుకుంటే జీర్ణక్రియపై చెడు ప్రభావం చూపుతుంది.
 
పాలు - నిమ్మకాయ: పాలలో నిమ్మకాయ కలిపితే విరిగిపోతాయనే సంగతి తెలిసిందే. కడుపులోకి వెళ్లినా ఇలాగే జరుగుతుంది. కడుపులో ఉండే జీర్ణరసాల్లో నిమ్మకాయ కంటే అత్యధిక యాసిడ్ గుణాలు ఉంటాయి. పాలు, నిమ్మ కాంబినేషన్ విషంగా మారే ప్రమాదం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెంతి ఆకుల్ని ఇలా చేసి చూడండి మీకే తెలుస్తుంది