Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వంకాయలో ఏమున్నదో తెలుసా?

వంకాయలో విటమిన్-సి మోతాదు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. 100 గ్రాముల వంకాయలో ఉండే పోషకాలివి... వంకాయను తినడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుంది. వంగ ఆకుల రసాన్ని తాగితే కూడా శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.

Advertiesment
Brinjal health benefits
వంకాయలో విటమిన్-సి మోతాదు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. 100 గ్రాముల వంకాయలో ఉండే పోషకాలివి... వంకాయను తినడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుంది. వంగ ఆకుల రసాన్ని తాగితే కూడా శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. 
 
అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. ఈ కూరగాయని తినేవాళ్లలో హృదయ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఆస్తమాని తగ్గించడంలో కూడా ఇది సాయపడుతుంది. వంకాయలో పీచు అధికంగా ఉండడం వల్ల బరువు తగ్గుతారు.
 
ప్రొటీన్‌లు - 1.4 గ్రాములు, 
కార్బొహైడ్రేట్స్ - నాలుగు గ్రాములు.
ఫాస్పరస్ - 47 మిల్లీగ్రాములు, 
విటమిన్- సి- 12 మిల్లీగ్రాములు, 
పొటాషియం - 20 మిల్లీగ్రాములు, 
క్యాల్షియం - 18 గ్రాములు, 
మెగ్నీషియం - 16 మిల్లీగ్రాములు. ఇన్ని పోషకాలు ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మునగ- టమోటా కలిపి తింటే...