ఈ రోజుల్లో అందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ విపరీతంగా పెరిగింది తినే ఆహారం విషయంలో కావచ్చు, ఆహారం తీసుకునే టైమింగ్ విషయంలో కావచ్చు లేదా రోజువారీ వ్యాయామాల విషయంలో కావచ్చు, శరీరాన్ని ఫిట్ గా, అలాగే హెల్దీగా దీర్ఘకాలంపాటు ఉంచుకోవడమే మన అందరి లక్ష్యం. ఇక వ్యాయామం విషయానికి వస్తే చాలా మంది మరియు యోగ గురించి గుర్తించరు. వ్యాయామం అనగానే మొదటగా జిమ్ మాత్రమే గుర్తొస్తుంది.
మీ శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడం సాధ్యం అవాలంటే జిమ్ముకి వెళ్లడమే మార్గమని మీరు భావిస్తే అది తప్పే. డైలీ రొటీన్ లో జిమ్ కి కూడా కొంత సమయం కేటాయిస్తే ఫిట్నెస్ వస్తుందని కొంతమంది భావిస్తారు అయితే వాళ్ల అభిప్రాయం కరెక్ట్ కాదు. సరేరా నేను పెట్టు గా హెల్దీగా ఉంచుకోవడానికి జిమ్ మాత్రమే కాదు మరి ఎన్నో మార్గాలున్నాయి...
జిమ్కివెళ్లడం వలన కలిగే నష్టాలు ఏంటో ఒకసారి తెలుసుకోండి...
నిజం చెప్పాలంటే జిమ్ లో హార్డ్ కోర్ ఎక్సర్సైజులు కి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా దీని కోసం ఎక్కువ ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ ఆహారం తీసుకోవడం వలన ఆహారంపై ఆకర్షణ పెరుగుతుంది అలాగే దీని ప్రభావం జంక్ ఫుడ్ కూడా తినాలనిపిస్తుంది. ఇది మన పొట్ట ని నింపుతుంది గాని ఇందులో పుస్తకాలు ఉండవు.
జిమ్ కి రెగ్యులర్గా వెళ్లాలనుకున్నా కొన్నిసార్లు వెళ్లడం కుదరదు. మనకు కొత్తలో జిమ్ వెళ్లి కొవ్వును కరిగించుకోవాలి అన్న ఆత్రుత ఎక్కువగా ఉంటుంది. అందువలన తరచుగా జిమ్లకు వెళ్ళడం జరుగుతుంది క్రమేపీ తగ్గుతుంది కూడా. చివరికి వచ్చేసరికి జిమ్కు వెళ్లడం కొన్నిసార్లు మాత్రమే అవుతుంది డబ్బు కూడా వృధా అవుతుంది.
మీరు జిమ్ లో జాయిన్ అయిన వెంటనే మీ శరీరానికి మించిన వ్యాయామాలు చేయడానికి మొగ్గు చూపుతారు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తారు .ఇది ఒక రకంగా మంచిదే.. కానీ అతిగా చేస్తే తీవ్రమైన గాయాలయ్యే ప్రమాదం ఉంది. షిప్ లో మోకాల్లో గాయాల తీవ్రత ఎక్కువ అయితే మెడిసిన్ కూడా అవసరం పడవచ్చు.
జిమ్ అనేది అడిక్టివ్. జిమ్ కి వెళ్లే వారికి ఈ సమస్య ఎదురు కావచ్చు. వారు కొద్దిరోజులు విరామం ప్రకటిస్తే తమ శరీరం మరియు చర్మం గురించి అసౌకర్య భావాలను పెంచుకుంటారు. తద్వారా ఆందోళన డిప్రెషన్ వంటి వాటికి లోనవుతారు.
వ్యాయామం చేసే పద్ధతిలో ఎక్సర్ సైజులను రొటీన్లు గా తరచూ మార్చాలి. ఎందుకంటే ఒకే షెడ్యూలు కేసరి అలవాటు పడితే జిమ్ వల్ల పూర్తి వ్యతిరేకంగా మొదలవుతుంది.
జిమ్ అనేది అందరికీ ఇళ్ళకి దగ్గరగా ఉండకపోవచ్చు. జిమ్ కి చేసేందుకు చేసే ప్రయాణానికి సమయం పట్టవచ్చు. అందువలన, డబ్బుని అలాగే సమయాన్ని వృధా చేయవలసి వస్తుంది. సరైన జిమ్ కు చేరేందుకు డబ్బుని అలాగే సమయాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది.