ఇటీవలికాలంలో ప్రపంచ వ్యాప్తంగా బ్రెయిన్ డ్యామేజ్ కేసులు అధికమైపోతున్నాయి. మెదడు సమస్యల బారినపడి అనేక మంది మృత్యువాతపడుతున్నారు. మెదడులోని నరాలు చిట్లిపోవడం చనిపోతున్నవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. అయితే, అసలు బ్రెయిన్ డ్యామేజ్ కావడానికి ప్రధాన కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
1. ఉదయం వేళ అల్పాహారాన్ని తీసుకోకపోవడం.
2. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం.
3. తీపి పదార్థాలను అధికంగా ఆరగించడం.
4. ఉదయం పూట అధికంగా నిద్రపోవడం.
5. కంప్యూటర్ లేదా టీవీ చూస్తూ భోజనం చేయడం.
6. నిద్రపోయే సమయంలో తలకు క్యాప్ లేదా లేదా స్క్రాఫ్ లేదా సాక్స్ ధరించడం.
7. మూత్రాన్ని బలవంతంగా ఆపి ఉంచడం వంటి చర్యల వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది.