ఎక్కిళ్లు ఎందుకు వస్తాయి..

మంగళవారం, 20 నవంబరు 2018 (18:40 IST)
ఎక్కిళ్లు అనేవి ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో ఇబ్బంది పెట్టేవే. ఇవి కొందరిని కొన్ని నిమిషాల పాటు విసింగించి మాయమవుతాయి.

ఇంకొందరిని ఏకంగా కొన్ని గంటలపాటు ఇబ్బంది పెడతాయి. ఛాతి అడుగున ఉండే డయాఫ్రమ్ అసంకల్పితంగా స్పందించినపుడు కలిగే శారీరక మార్పే ఎక్కిళ్ళు. ఇలా జరటానికి చాలా కారణాలున్నాయి. 
 
* ఆహారంతోపాటు గాలిని మింగేయటం. 
* ఆహారం తర్వత్వరగా తినటం వల్ల 
* ఎక్కువ కారంగా ఉండే పదార్థాలు తినడం వల్ల 
* ఎక్కువ మద్యం సేవించడం వల్ల 
* భయం, ఆందోళన వల్ల 
* ఉన్నట్టుండి శరీర ఉష్ణోగ్రతలో మార్పులు కలగడం వల్ల 
* కొన్ని రకాల మందులు, పొట్ట భాగంలో సర్జరీలు వంటి వాటివల్ల కూడా ఎక్కిళ్లు వస్తాయి. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఆమె కొట్టిన సెంటు వాసనకు వివశుడనయ్యా... దానికి అంత పవరుందా?