Article General Knowledge %e0%b0%aa%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%b2%e0%b1%82 %e0%b0%ae%e0%b1%80%e0%b0%95%e0%b0%bf%e0%b0%b5%e0%b0%bf %e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%b8%e0%b0%be 110010400056_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిల్లలూ.. మీకివి తెలుసా..?!

Advertiesment
జనరల్ నాలెడ్జ్
FILE
ప్రశ్నలు :
1. భూకంప తీవ్రతను ఏ పరికరంతో కొలుస్తారు?

2. పిన్‌కోడ్‌లోని ఆరు అంకెలలో మొదటిది దేన్ని సూచిస్తుంది?

3. అంతరిక్షంలో పర్యటించిన తొలి భారతీయుడు ఎవరు?

4. "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" అని ఏ భాషను పిలుస్తారు?

5. "దేశభక్త" బిరుదును పొందిన వారి పేరేంటి?

జవాబులు:
1. సిస్మోగ్రాఫ్
2. జోన్
3. రాకేశ్ శర్మ
4. తెలుగు
5. కొండా వెంకటప్పయ్య.

Share this Story:

Follow Webdunia telugu