పిల్లలూ.. మీకివి తెలుసా..?!
ప్రశ్నలు :1.
భూకంప తీవ్రతను ఏ పరికరంతో కొలుస్తారు?2.
పిన్‌కోడ్‌లోని ఆరు అంకెలలో మొదటిది దేన్ని సూచిస్తుంది?3.
అంతరిక్షంలో పర్యటించిన తొలి భారతీయుడు ఎవరు?4. "
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" అని ఏ భాషను పిలుస్తారు?5. "
దేశభక్త" బిరుదును పొందిన వారి పేరేంటి?జవాబులు:1.
సిస్మోగ్రాఫ్2.
జోన్3.
రాకేశ్ శర్మ4.
తెలుగు5.
కొండా వెంకటప్పయ్య.