Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిల్లలూ... ఇవి మీకు తెలుసా...?

Advertiesment
బాలప్రపంచం
FILE
ప్రశ్నలు :
1. కవిసామ్రాట్‌ అనే బిరుదు ఎవరికి ఉంది?

2. వులార్‌ మంచినీటి సరస్సు ఏ రాష్ర్టంలో ఉంది?

3. సాంబార్‌ ఉప్పునీటి సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది?

4. దిల్వారా జైన ఆలయాలు ఎక్కడ ఉన్నాయి?

5. ఐఎస్‌ఐ పాకిస్తాన్‌ గూఢచారి సంస్థ. దీని అర్థం?

6. మొస్సాద్‌ ఏ దేశానికి చెందిన గూఢచారి సంస్థ?

7. పసిఫిక్‌ మహాసముద్రంలోని హవాయి దీవులు ఏ పండ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి?

8. వాతావరణంలోని 75 శాతం వాయువు ఏ ఆవరణంలో ఉంటుంది??

9. భూమి లోపల ఉండే ప్రధాన భాగాలు ఏవి?

10. మొత్తం అక్షాంశాలు ఎన్ని?

జవాబులు :
1. విశ్వనాథ సత్యనారాయణ
2. జమ్మూకాశ్మీర్‌
3. రాజస్థాన్‌
4. ఆరావళి కొండలు
5. ఇంటర్‌-సర్వీసెస్‌-ఇంటెలిజెన్స్‌
6. ఇజ్రాయల్‌
7. అనాస పండ్లు
8. ట్రోపో ఆవరణం
9. క్రస్ట్‌ (సియాల్‌), మాంటిల్‌ (సిమా), కోర్‌(నిఫే)
10. నూట ఎనభై ఒకటి.

Share this Story:

Follow Webdunia telugu