పిల్లలూ... ఇవి మీకు తెలుసా...?
ప్రశ్నలు :1.
కవిసామ్రాట్ అనే బిరుదు ఎవరికి ఉంది?2.
వులార్ మంచినీటి సరస్సు ఏ రాష్ర్టంలో ఉంది?3.
సాంబార్ ఉప్పునీటి సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది?4.
దిల్వారా జైన ఆలయాలు ఎక్కడ ఉన్నాయి?5.
ఐఎస్ఐ పాకిస్తాన్ గూఢచారి సంస్థ. దీని అర్థం?6.
మొస్సాద్ ఏ దేశానికి చెందిన గూఢచారి సంస్థ?7.
పసిఫిక్ మహాసముద్రంలోని హవాయి దీవులు ఏ పండ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి?8.
వాతావరణంలోని 75 శాతం వాయువు ఏ ఆవరణంలో ఉంటుంది??9.
భూమి లోపల ఉండే ప్రధాన భాగాలు ఏవి?10.
మొత్తం అక్షాంశాలు ఎన్ని?జవాబులు :1.
విశ్వనాథ సత్యనారాయణ 2.
జమ్మూకాశ్మీర్ 3.
రాజస్థాన్ 4.
ఆరావళి కొండలు 5.
ఇంటర్-సర్వీసెస్-ఇంటెలిజెన్స్ 6.
ఇజ్రాయల్ 7.
అనాస పండ్లు 8.
ట్రోపో ఆవరణం 9.
క్రస్ట్ (సియాల్), మాంటిల్ (సిమా), కోర్(నిఫే)10.
నూట ఎనభై ఒకటి.