Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జవాబులు చెప్పండి పిల్లలూ...?

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ పాక్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ కమీషన్ అరసవిల్లి సూర్య దేవాలయం లండన్ శాసనమండలి
ప్రశ్నలు :

1. పాక్‌లో సంక్షోభం కారణంగా అజ్ఞాతంలోకి వెళ్లిన ఇమ్రాన్ ఖాన్ ఏ నగరంలోని పార్టీ అధ్యక్షుడు?

2. జి-20 సమావేశం వచ్చే నెలలో ఏ నగరంలో జరగనుంది?

3. కేంద్ర ఎన్నికల కమీషన్‌లో ప్రస్తుతం మొత్తం ఎంతమంది సభ్యులున్నారు?

4. అరసవిల్లిలోని ప్రఖ్యాత ఆలయం పేరేంటి?

5. రాష్ట్రాల్లోని శాశ్వత సభ పేరేంటి?

జవాబులు :
1. తోహరీక్ ఎ ఇన్సాఫ్
2. లండన్
3. ముగ్గురు
4. సూర్య దేవాలయం
5. శాసనమండలి.

Share this Story:

Follow Webdunia telugu