Article General Knowledge %e0%b0%87%e0%b0%b5%e0%b0%bf %e0%b0%ae%e0%b1%80%e0%b0%95%e0%b1%81 %e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%b8%e0%b0%be 109022500083_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇవి మీకు తెలుసా..?

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ బీహార్ ఫీల్డ్ మార్షల్ తెలుగు గద్య నవల ఆంధ్ర రాష్ట్రం శ్రీశ్రీ మహాప్రస్థానం
ప్రశ్నలు :

1. బీహార్ దుఃఖదాయిని అని ఏ నదికి పేరు?

2. స్వతంత్ర్య భారతదేశం మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్ ఎవరు?

3. తెలుగులో తొలి గద్య నవల ఏది?

4. ఆంధ్ర రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గం ఏది?

5. శ్రీశ్రీ తన ప్రసిద్ధ రచన "మహాప్రస్థానం" అంకితమిచ్చిందెవరికి?

జవాబులు :
1. కోసీనది
2. మానెక్ షా
3. రాజశేఖర చరిత్ర
4. ఖైరతాబాద్
5. కొంపెల్ల జనార్థనరావు.

Share this Story:

Follow Webdunia telugu