ప్రశ్నలు :
1. బీహార్ దుఃఖదాయిని అని ఏ నదికి పేరు?
2. స్వతంత్ర్య భారతదేశం మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్ ఎవరు?
3. తెలుగులో తొలి గద్య నవల ఏది?
4. ఆంధ్ర రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గం ఏది?
5. శ్రీశ్రీ తన ప్రసిద్ధ రచన "మహాప్రస్థానం" అంకితమిచ్చిందెవరికి?
జవాబులు :
1. కోసీనది
2. మానెక్ షా
3. రాజశేఖర చరిత్ర
4. ఖైరతాబాద్
5. కొంపెల్ల జనార్థనరావు.