Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మానవుడికి కష్టాలు కావాలి ఎందుకంటే? అబ్ధుల్ కలాం 15 సూక్తులు

Advertiesment
Dr APJ Abdul Kalam
, శనివారం, 27 జులై 2019 (15:22 IST)
1. మానవుడికి కష్టాలు కావాలి ఎందుకంటే విజయం సాధించినప్పుడు ఆనందించడానికి. 
 
2. నీ భాగస్వామ్యం లేనిదే నీ విజయం సాధ్యం కాదు. నీ భాగస్వామ్యం లేనిదే నీ అపజయానికీ తావులేదు.
 
4. మనం కేవలం విజయాల మీద నుంచే పైకి రాలేము. అపజయాల పై నుంచి కూడా ఎదగడం నేర్చుకోవాలి.
 
5. కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి.
 
6. నీకో లక్ష్యముండటమే కాదు దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి.
 
8. ఒక సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలోనే మన ప్రతిభ మనకు తెలిసేది.
 
9. ఒక నాయకుడు తనచుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోగలిగినప్పుడే తన బృందాన్ని స్వేచ్చగా నడిపించగలడు.
 
10. నువ్వొక మనిషిని అవమానిస్తూ అతడి నుంచి ఫలితాలు రాబట్టుకోలేవు. అతన్ని ద్వేషిస్తూ, దూషిస్తూ అతనిలోని సృజనాత్మకతను వెలికి తియ్యలేవు.
 
11. అపజయాలు తప్పులు కావు. అవి భవిష్యత్తు పాఠాలు 
 
12. నీ విజయానికి అడ్డుకునేది.. నీలోని ప్రతికూల ఆలోచనలే. క్రింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేము. 
 
13. మన జననం ఓ సాధారణమైనదే కావచ్చు. కానీ మన మరణం మాత్రం ఒక చరిత్రను సృష్టించేదిగా వుండాలి . 
 
14. మనస్ఫూర్తిగా పని చేయలేనివారు జీవితంలో విజయాన్ని సాధించలేరు. 
 
15. నీ ధ్యేయంలో నువ్వు నెగ్గాలంటే నీకు ఏకాగ్రత చిత్తంతో కూడిన అంకిత భావం కావాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబై వరద నీటిలో చిక్కుకున్న మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్... 700 మంది ప్రయాణికుల్లో...