టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ట్రెండ్ సెట్టర్. ధోనీ క్రికెట్ మైదానంలో తన అద్భుతమైన నైపుణ్యాలకు ప్రదర్శించడంలో దిట్ట. సంవత్సరాలుగా విభిన్న కేశాలంకరణను ధరించడంలో ప్రసిద్ధి. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	తనదైన శైలిలో హెయిర్ స్టైల్‌లు మారుస్తూ.. ట్రెండ్ సెట్ చేస్తాడు. తాజాగా ధోనీ బాలీవుడ్, క్రికెటర్ల ఫేవరెట్ హెయిర్‌స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ చేసిన తాజా మేక్ఓవర్ ఆకర్షణీయమైన సూపర్ లుక్‌ను ధోనీకి ఇచ్చారు. 
 
									
										
								
																	
	 
	రేజర్ పదునైన గడ్డంతో పాటుగా ఉబెర్-కూల్ ఫాక్స్-హాక్ కట్ ఖచ్చితంగా గ్లోబల్ క్రికెట్ ఐకాన్‌గా ధోనీని నిలబెడుతుంది. ఇది ధోనీకి అత్యంత స్టైలిష్ లుక్ అవుతుంది. ధోనీ తాజాగా హెయిర్ స్టైల్ యూత్‌లో సూపర్ క్రేజ్ సంపాదించిపెడుతోంది.. అనడంలో సందేహం లేదు.