Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ మరో ప్రత్యేక మైలురాయి.. ఆరు కోట్లకు పైగా వ్యాక్సిన్..?

Advertiesment
six crore
కరోనా మహమ్మారిపై పోరాటంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన మరో ప్రత్యేక మైలు రాయి సాధించింది. ప్రైవేట్, ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లు సోమవారం నాటికి అర్హత కలిగిన వారికి మొత్తం 6 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్లను అందించాయి.
 
తెలంగాణలో ఇప్పటివరకు 6,00,63,411 కోవిడ్ డోసులను ప్రైవేటు, ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో ఇచ్చారు. 6 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లలో, 3,11,87,219 మోతాదులు మొదటి మోతాదు, 2,83,57,632 రెండవ మోతాదు వేయడం జరిగింది. 
 
మార్చి 16న ప్రారంభించిన ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించింది. 12 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల 11,36,000 మంది పిల్లలకు వ్యాక్సిన్ వేయడం జరిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీవీలు, స్మార్ట్ ఫోన్‌ ధరల పెంపు: షెన్‌జెన్‌లో లాక్‌డౌన్ విధిస్తే..?