ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 విడుదల అయ్యింది.
ఉద్యోగం పేరు : జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ II/టెక్
మొత్తం ఖాళీలు: 394
విద్యార్హత: ఇంజినీరింగ్ డిప్లొమా, సైన్సులో డిగ్రీ లేదా కంప్యూటర్ అప్లికేషన్సులో డిగ్రీ.
వయో పరిమితి : 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల లోపల (నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది).
ఉద్యోగం క్లాసిఫికేషన్: జనరల్ సెంట్రల్ సర్వీసు(నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్).
జీతం: పే లెవెల్ 4 ( రు.25,500-81,100), ఇతర సెంట్రల్ గవర్నమెంట్ ఎలవెన్సులు.
పరీక్ష రుసుము : UR, EWS, OBC పురుష అభ్యర్థులకు రు. 650/-, మిగిలిన వారికి రు.550/-
పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్యూ.
అప్లై చేసుకునే పద్దతి: ఆన్లైన్
అప్లై చెయ్యడానికి చివరి తేది: 04-09-2025
అధికారిక వెబ్సైట్: mha.gov.in, nsc.gov.in