Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారతదేశంలో సరికొత్త డీబీ 12 కూపే ప్రారంభం

DB12 COUPE
, శనివారం, 7 అక్టోబరు 2023 (22:52 IST)
ఆస్టన్ మార్టిన్, ప్రపంచ ప్రసిద్ధి చెందిన బ్రిటీష్ అల్ట్రా-లగ్జరీ ఉన్నతమైన సామర్థ్యం గల స్పోర్ట్స్ కారు తయారీదారు, ఆస్టన్ మార్టిన్ డీబీ 12 విడుదలతో భారతదేశపు ఆటోమోటివ్ దృశ్యంలో సంచలనం సృష్టించడానికి సిద్ధమయ్యారు. ఆస్టన్ మార్టిన్ డీబీ 12 ప్రారంభపు ధర, ప్రపంచపు మొదటి సూపర్ టూరర్ ధర కస్టమైజేషన్ ఆప్షన్స్ మినహాయించి రూ. 4.59 కోట్లు. సాటిలేని ఉత్తమతతో ఉత్తేజభరితమైన డ్రైవింగ్ అనుభవాన్ని కలిపిన ఆధునిక టెక్నాలజీ, లీనమయ్యే లగ్జరీ, డీబీ 12 ప్రపంచపు మొదటి సూపర్ టూరర్‌గా కొత్త నిర్వచనాన్ని కోరుతోంది.
 
గ్రెగరీ ఆడమ్స్, రీజనల్ ప్రెసిడెంట్-ఆసియా, ఆస్టన్ మార్టిన్, ఇలా అన్నారు. భారతదేశంలో డీబీ 12ను విడుదల చేయడం, “తమ 110వ వార్షికోత్సవానికి చిహ్నం అని, 2023లో ఆస్టన్ మార్టిన్ డీబీ 12, మార్పును కలిగించే నిజమైన మోడల్ రాకతో ఇంతకు ముందు కంటే మెరుగ్గా ఉంటుందని అన్నారు. 110 సంవత్సరాలుగా, ఆస్టన్ మార్టిన్ దిగ్గజపు రెక్కలు అల్ట్రా-లగ్జరీ, ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో కూడా ఎలాంటి మినహాయింపు లేకుండా ఇష్టపడే  ఉన్నతమైన పనితీరు స్పోర్ట్స్ కార్ నవ్యత, పనితనాలకు చిహ్నంగా నిలిచాయి.
 
“ఆస్టన్ మార్టిన్ దిగ్గజపు 110 సంవత్సరాలలో 95 నాటి భారతదేశపు ఆస్టన్ మార్టిన్ చరిత్ర ఎంతో సుదీర్ఘమైనది. 1928లో మొదటి ఆస్టన్ మార్టిన్-ఆస్టన్ మార్టిన్ ఎస్-టైప్ స్పోర్ట్స్ భారతదేశంలోకి దిగుమతి చేయబడింది. భారతదేశంలో ఆ మొదటి ఆస్టన్ మార్టిన్ యొక్క రాక మా క్లైంట్స్ ఆస్టన్ మార్టిన్ శ్రేణి - మా అల్ట్రా - లగ్జరీ SUVలు, డీబీఎక్స్ & డీబీఎక్స్ 707 నుండి వాంటేజ్ స్పోర్ట్స్ కార్స్ వరకు, ఇప్పుడు ప్రపంచంలోనే మొదటి సూపర్ టూరర్ డీబీ 12ను ఆనందిస్తున్నారు. “ప్రపంచంలో మొదటి సూపర్ టూరర్ ను మీడియా, కస్టమర్స్- భారతదేశంలో కాబోయే కస్టమర్స్ కు రాబోయే వారాల్లో, న్యూఢిల్లీలో ఆరంభించి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబయిలలో కొనసాగించడానికి మేము డీబీ 12 కూపేను సమర్పించి, విడుదల చేయడానికి గర్విస్తున్నాము.”

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇజ్రాయెల్‌ మీద ఐదువేల రాకెట్ల ప్రయోగం.. మేయర్‌తో పాటు..