Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమేజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్: ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ డీల్స్

Advertiesment
Amazon

ఐవీఆర్

, శుక్రవారం, 1 ఆగస్టు 2025 (22:29 IST)
ఎంతగానో ఎదురుచూసిన అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్‌తో మీకు ఇష్టమైన విధంగా కొనుగోలు చేసే స్వాతంత్ర్యాన్ని ఈరోజు అనగా 2025, జులై 31 మధ్యాహ్నం 12 గంటల నుండి సంబరం చేయండి. మీరు మీ టెక్నాలజీని అప్ గ్రేడ్ చేయాలని కోరుకుంటున్నా, మీ వార్డ్ రోబ్‌కు పునరుత్తేజం కలిగించాలని లేదా మీ ఇంటిని నవీకరించాలని కోరుకుంటుంటే గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ మీకు కావలసిన అన్నింటని అందచేస్తుంది.

లెవీస్, USPA, Giva, ఆపిల్, HP, డెల్ మరియు లెనోవో వంటి భారతదేశంలోని అత్యంత ప్రియమైన బ్రాండ్స్ నుండి స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, కిరాణా, గృహ అవసరాలు మరియు ఇంకా ఎన్నో వాటిలో కొత్త విడుదలలు మరియు గొప్ప డీల్స్ ను తనిఖీ చేయండి. స్థానిక కళాకారులు, అభివృద్ధి చెందుతున్న స్టార్టప్స్, మరియు మహిళలు నిర్వహించే వ్యాపారాలలో కూడా మీరు వివిధ రకాల ఉత్పత్తులు కనుగొనవచ్చు.
 
SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మరియు EMIలను వినియోగిస్తూ కస్టమర్లు 10% తక్షణ డిస్కౌంట్ ను పొందవచ్చు. అపరిమితంగా 5% క్యాష్ బాక్ మరియు రూ. 2,500 విలువ గల వెల్కం రివార్డ్స్‌ను కూడా పొందడానికి  ప్రైమ్ సభ్యులు తమ అమేజాన్ పే ICICI క్రెడిట్ కార్డ్‌ను కూడా ఉపయోగించవచ్చు. మీ షాపింగ్‌తో మీరు కొంత సహాయం కోరుకుంటున్నారా? ఉత్పత్తులు కనుగొనడానికి, షాపింగ్ సిఫారసులు పొందడానికి మరియు ఇంకా ఎన్నో కనుగొనడానికి  మీరు అమేజాన్ వారి AI-పవర్డ్ షాపింగ్ అసిస్టెంట్  రూఫస్ ను వాడవచ్చు.
 
గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సమయంలో ఇక్కడ కొన్ని అగ్ర డీల్స్ ఇవ్వబడ్డాయి:
 
స్మార్ట్ ఫోన్స్ మరియు యాక్ససరీస్
5G స్మార్ట్ ఫోన్స్ కేవలం రూ. 7,999కి ప్రారంభమవుతున్నాయి. 18 నెలల వరకు నో కాస్ట్ EMI, ఎక్స్‌ఛేంజ్ ప్రయోజనాలు రూ. 60,000 వరకు
 
మొబైల్ యాక్ససరీస్, హెడ్ ఫోన్స్ పై 80% వరకు తగ్గింపు రూ. 149 నుండి ప్రారంభం, ఛార్జింగ్ యాక్ససరీస్ రూ. 149కి ప్రారంభం, కేసెస్ మరియు స్క్రీన్ ప్రొటక్టర్స్ రూ. 99కి ప్రారంభం
 
గొప్ప ధరలకు సరికొత్త  ఎలక్ట్రానిక్స్ మరియు యాక్ససరీస్
ఆపిల్, HP, డెల్, boAt, శామ్ సంగ్, Amazfit, GoPro, లెనోవో సహా 250కి పైగా అగ్ర బ్రాండ్స్ నుండి ఎలక్ట్రానిక్స్, యాక్ససరీస్ పై 755 వరకు తగ్గింపును ఆనందించండి
 
12 నెలల వరకు నో కాస్ట్ EMI,  రూ. 20,000 వరకు ఎక్స్ ఛేంజ్ ప్రయోజనాలు, అగ్ర గాడ్జెట్స్ మరియు యాక్ససరీస్ లో సాటిలేని ధరలు
 
మీ టెలివిజన్‌ను అప్‌గ్రేడ్ చేయండి
శామ్ సంగ్, సోనీ, LG, Mi, TCL, Vu, మరియు ఏసర్ వంటి అగ్ర బ్రాండ్స్ నుండి 600కి పైగా టెలివిజన్స్ పై బ్లాక్ బస్టర్ డీల్స్ తో ఈ సీజన్ ను పరిపూర్ణంగా ప్రారంభించండి. వేగవంతమైన డెలివరీ మరియు ఉచిత ఇన్ స్టలేషన్ తో లభిస్తోంది. 
 
బెస్ట్-సెల్లింగ్ టెలివిజన్స్ పై 65% వరకు తగ్గింపుతో భారీగా పొందండి, ఎక్స్‌ఛేంజ్ ప్రయోజనాలు రూ. 7,000 వరకు, కూపన్ ఆఫర్లు రూ. 5,000 వరకు, పరిమిత సమయం డీల్స్ రాత్రి 8 గంటలకు.
 
గృహోపకరణాలపై హాట్ డీల్స్
LG, శామ్ సంగ్, Haier, గోద్రేజ్, క్యారియర్ వంటి అగ్ర బ్రాండ్స్ నుండి విస్తృత శ్రేణి గృహోపకరణాల పై 65% వరకు తగ్గింపును ఆనందించండి
రూ. 15,000 వరకు ఎక్స్ ఛేంజ్ ప్రయోజనాలతో అదనపు ఆదాలు, రూ. 5,000 వరకు కూపన్ ఆఫర్లు పొందండి
ఈ సీజన్‌లో ప్రముఖ ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తులతో మీ స్టైల్ ను పెంచండి
 
1500కి పైగా అగ్ర బ్రాండ్స్ పై 50-80% తగ్గింపుతో ఈ సీజన్ లో అత్యంతగా ఇష్టపడిన ఫ్యాషన్ మరియు బ్యూటీ పోకడల్లోకి అడుగు పెట్టండి- 4 లక్షలకు పైగా స్టైల్స్ పై అదే రోజు డెలివరీ, సులభ రిటర్న్స్ లభ్యం.
 
40 లక్షలకు పైగా స్టైల్స్ పై కూపన్స్ ద్వారా 10% తగ్గింపు ఆనందించండి, 5 లక్షలకు పైగా స్టైల్స్ పై 15% వరకు బై మోర్, సేవ్ మోర్ ఆఫర్లు పొందండి
 
CeraVe, TIRTIR, L'Oréal Professional, O3+, మరియు ఇంకా ఎన్నో బ్రాండ్స్ పై ట్రెండింగ్ ప్రీమియం స్కిన్ కేర్ మరియు హెయిర్ కేర్ పై 60% వరకు తగ్గింపును ఆనందించండి
 
ఎంతో వేగంగా కార్ట్ నుండి కిచెన్‌కి
రోజూవారీ కిరాణా అవసరాల పై 50% వరకు తగ్గింపును ఆనందించండి, ప్రైమ్ కోసం ఉచిత డెలివరీ, అమేజాన్ ఫ్రెష్ పై అత్యంత వేగంగా 2 గంటల్లో డెలివరీ
మీ అమేజాన్ ఫ్రెష్ ఆర్డర్ పై ఫ్లాట్ రూ. 400 వరకు క్యాష్ బాక్ మరియు పండ్లు మరియు కూరగాయలపై రూ. 50 క్యాష్ బాక్ పొందండి
 
విమ్, హార్పిక్, సర్ఫ్ ఎక్సెల్, ప్రెస్టో, మరియు లైజోల్ మరియు పాంపర్స్, హగ్గీస్, మామీ పోగో, హిమాలయ, లవ్ ల్యాప్, మరియు నెస్లే నుండి  బేబీ కేర్ అవసరాలు వంటి బ్రాండ్స్ నుండి గృహానికి అవసరమైన క్లీనింగ్ ఉత్పత్తులపై 40% వరకు పొందండి  
 
రోజూవారీ అవసరాల కోసం సింగిల్ స్టాప్ తో మీ దినచర్యను సరళం చేయండి
కిరాణా, పర్శనల్ కేర్, బేబీ అవసరాలు మరియు ఇంకా ఎన్నో వాటిల్లో 30 లక్షలకు పైగా రోజూవారీ అవసరాలపై 70% వరకు తగ్గింపును నిల్వ చేయండి
ఫ్లాట్ రూ. 200 క్యాష్ బాక్, మీ మొదటి ఆర్డర్ పై ఉచిత డెలివరీ, సబ్ స్క్రిప్షన్స్ మరియు కూపన్స్ ద్వారా అదనంగా 10% ఆదాలు,
 
డాబర్, కపివా, ON, మజిల్ బ్లేజ్, వెల్ బీయింగ్ న్యూట్రిషన్ నుండి సప్లిమెంట్స్, వెల్ నెస్ ఉత్పత్తులపై మరియు పెడిగ్రీ, విస్కాస్, డ్రూల్స్, ప్యూర్ పెట్, మరియు షేబా నుండి పెట్ ఆహారాలు మరియు గ్రూమింగ్ పై 60% వరకు తగ్గింపును ఆనందించండి
 
హోమ్, కిచెన్, ఇంకా ఎన్నో వాటిలో ఉత్తమంగా మీరు జీవించడాన్ని పునరుత్తేజం చేయండి
80% వరకు భారీ ఆదాలను పొందండి  మరియు హోమ్, కిచెన్ మరియు అవుట్ డోర్స్ లో 12% వరకు అదనంగా  పొందండి
3 కొనండి మరియు 7% తగ్గింపు పొందండి మరియు ఎంపిక చేసిన ఉత్పత్తులపై 12 నెలలు వరకు నో కాస్ట్ EMIని ఆనందించండి
హీరో మోటోకార్ప్, బజాజ్  మరియు KTM వంటి బ్రాండ్స్ నుండి నమ్మకమైన 2W బైక్స్ మరియు స్కూటర్లను  హీరో XTREME 125R Bike (ABS) పై రూ.1,00,100కి  ప్రముఖంగా ప్రదర్శించిన డీల్స్‌తో మరియు క్యూబో కార్ డాష్ క్యామ్ ప్రో 3kని రూ. 12,990కి కొనుగోలు చేయండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Sheep Scam: గొర్రెల పెంపకం అభివృద్ధి పథకంలో అవినీతి.. 33 జిల్లాల్లో రూ.1000 కోట్లకు పైగా నష్టం