Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇకపై అన్ని డిజిటల్ లావాదేవీలకు గుర్తింపు కార్డుగా పాన్ కార్డు

pan card
, బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (17:08 IST)
ఇకపై అన్ని డిజిటల్ లావాదేవీలకు గుర్తింపు కార్డుగా కేవలం పాన్ కార్డును మాత్రమే ఉపయోగించేందుకు అనుమతిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. కొన్ని ప్రభుత్వ సంస్థల డిజిటల్ ఫంక్షన్లన్నింటికీ పాన్ కార్డు కొత్త గుర్తింపు కార్డుగా ఉపయోగించబడుతుందనే ప్రకటనకు ఆదరణ లభిస్తోంది. 
 
ఇక బడ్జెట్‌లోని కీలకాంశాలు 
ఇంజినీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో 5జీ సేవల కోసం అప్లికేషన్‌లను అభివృద్ధి చేసేందుకు 100 ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. 
 
కోటి మంది రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహిస్తామన్నారు.
 
కాలుష్య కారక పాత వాహనాలను తొలగిస్తాం
 
10,000 బయో రిసోర్స్ సెంటర్ల ఏర్పాటు 
 
మురుగునీటి నిర్మూలనలో మనుషులకు బదులు 100% మెషీన్లు ఉపయోగించబడతాయి
 
చిన్న, సూక్ష్మ పరిశ్రమల కోసం డిజి లాకర్‌ను ప్రత్యేకంగా అభివృద్ధి చేయనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు రాష్ట్రాలకు విత్తమంత్రి నిర్మలమ్మ కేటాయింపులు ఏంటి?