Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇసుజు మోటార్స్ ఇండియా దేశవ్యాప్త ఇసుజు I-కేర్ వింటర్ క్యాంప్

Advertiesment
Isuzu Motors India

ఐవీఆర్

, శుక్రవారం, 5 డిశెంబరు 2025 (20:56 IST)
ఉత్తమ సర్వీస్, యాజమాన్య అనుభవాన్ని అందించాలని ఇసుజు నిబద్ధతను పునరుద్ఘాటించాలనే నిరంతర ప్రయత్నములో, ఇసుజు మోటార్స్ ఇండియా తన ఇసుజు D-మ్యాక్స్ పిక్-అప్స్, ఎస్‎యూవిల కొరకు దేశ-వ్యాప్త ఇసుజు I-కేర్ వింటర్ క్యాంప్‌ను నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా ఈ సీజన్లో సమస్యా-రహితమైన డ్రైవింగ్ అనుభవము కొరకు వినియోగదారులకు ప్రస్తుత ప్రయోజనాలు, నివారణాత్మక నిర్వహణ పరీక్షలు అందించడం ఈ సర్వీస్ క్యాంప్ లక్ష్యం.
 
ఇసుజు కేర్ కార్యక్రమము అయిన, వింటర్ క్యాంప్ అన్ని ఇసుజు అధీకృత డీలర్ సర్వీస్ అవుట్‎లెట్స్‌లో డిసెంబర్ 8 నుండి డిసెంబర్ 13, 2025 వరకు (రెండు రోజులు కలుపుకొని) నిర్వహించబడుతుంది. ఈ సమయములో, వినియోగదారులు తమ వాహనాల కోసం ప్రత్యేక ఆఫర్లు- ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
 
క్యాంప్‌కు వచ్చే వినియోగదారులు ఈ క్రింది ప్రయోజనాలను అందుకుంటారు:
ఉచిత 37-పాయింట్ సమగ్ర చెక్-అప్
లేబర్ పైన 10 శాతం రాయితీ
విడిభాగాలపై 5% రాయితీ
ల్యూబ్స్- ఫ్లూయిడ్స్ పైన 5% రాయితీ
రీటెయిల్ ఆర్‎ఎస్‎ఏ పైన 20% రాయితీ
ప్రోకేర్ పైన 5%
ఈడబ్యూ పైన 10%
ఉచిత రీజెన్
 
షరతులు వర్తిస్తాయని తెలిపింది. ఇది బిఎస్VI వాహనాల కోసం మాత్రమే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి