Publish Date: Thu, 15 Jun 2023 (11:14 IST)
Updated Date: Thu, 15 Jun 2023 (11:17 IST)
బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. గురువారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర బుధవారం రూ.55,400 ఉండగా, గురువారం రూ.60,450 ఉండగా, గురువారం రూ.400 గోల్డ్ ధర రూ.60,500గా వుంది.
హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,050గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,050గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి.
విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి. అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,100గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 60,100గా కొనసాగుతోంది.