Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మేమిద్దరం ఒకేసారి సీఎంలుగా పనిచేసాము: రోశయ్య మృతిపై ప్రధాని

Advertiesment
మేమిద్దరం ఒకేసారి సీఎంలుగా పనిచేసాము: రోశయ్య మృతిపై ప్రధాని
, శనివారం, 4 డిశెంబరు 2021 (13:45 IST)
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేసారు. ట్విట్టర్ ద్వారా ఆయన తన సంతాపాన్ని తెలిపారు.

 
''శ్రీ కె. రోశయ్య గారు మృతి చెందడం బాధాకరం. మేమిద్దరం ముఖ్యమంత్రులుగా ఒకేసారి పనిచేసాం. ఆ తర్వాత తమిళనాడు గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆయనతో నేను జరిపిన సంభాషణలు ఇంకా అలానే గుర్తున్నాయి.

 
ప్రజాసేవలో ఆయన చేసిన కృషి గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబానికి సానుభూతి. ఓం శాంతి.'' అని పేర్కొన్నారు ప్రధాని.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తుగ్లక్ పాలన... రాజ్యాంగంపై ప్రమాణం చేసి...కేంద్ర మంత్రి మురళీ ధరన్