Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిన్నజీయర్ స్వామితో మంత్రి వెల్లంపల్లి భేటీ

Advertiesment
చిన్నజీయర్ స్వామితో మంత్రి వెల్లంపల్లి భేటీ
, శుక్రవారం, 25 అక్టోబరు 2019 (16:35 IST)
పరమహంస పరివ్రాజకులు శ్రీ తీదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారిని శుక్రవారం సీతానగరం ఆశ్రమంలో ఏపీ దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారు మంత్రిని మంగళ శాసనంతో ఆశీర్వదించి సన్మానించారు.
 
 
రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్దికి, భక్తులకు అందించవలసిన సౌకర్యాలు, సేవలపైన స్వామి వారు మంత్రికి పలు సూచనలు చేశారు. ఈ సూచనలు తక్షణమే అమలు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆదర్శ దిన చర్య 2020 పుస్తకమును స్వామి వారి సమక్షంలో మంత్రి ఆవిష్కరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉస్మానియాలో భారీ సభ, మైకులను పీక్కుపోయిన పోలీసులు