Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేడు ఎంపీపీ - వైస్ ఎంపీపీ పదవులకు ఎన్నికలు

Advertiesment
నేడు ఎంపీపీ - వైస్ ఎంపీపీ పదవులకు ఎన్నికలు
, శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (11:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం ఎన్నికలు జరుగనున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి కో ఆప్షన్, 3 గంటల నుంచి ఎంపీపీ, వైస్ పీపీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 
 
ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లను ఆయా స్థానిక ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల కోసం ఉదయం 10 గంటలలోపు నామినేషన్లు స్వీకరిస్తారు. కాగా కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీల్లో సగం మంది హాజరైతేనే ఎన్నిక నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో ప్రభుత్వ పరిధిలోకి మటన్ షాపులు