Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా... వ్యభిచారం చేసే మేము...

తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేటకు చెందిన పడుపువృత్తి చేసే ఓ సామాజిక వర్గానికి చెందిన మహిళలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వ్యభిచారం చేయబోమని, ఒకవేళ ఎవరైనా విటులు వచ్చి వ్యభిచారం చేయాలని బలవంతం చేస్తే

Advertiesment
ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా... వ్యభిచారం చేసే మేము...
, గురువారం, 9 ఆగస్టు 2018 (09:20 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేటకు చెందిన పడుపువృత్తి చేసే ఓ సామాజిక వర్గానికి చెందిన మహిళలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వ్యభిచారం చేయబోమని, ఒకవేళ ఎవరైనా విటులు వచ్చి వ్యభిచారం చేయాలని బలవంతం చేస్తే మాత్రం పోలీసులకు పట్టిస్తామని ప్రకటించారు.
 
ఇదే విషయంపై వారు తాము నివశించే ఏరియాలో కరెంట్ స్తంభానికి ఓ ప్రకటన బోర్డు కట్టారు. ఇందులో... "ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా.. ఇక్కడ మేము స్వచ్ఛందంగా పడుపువృత్తిని మానేస్తున్నాము. విటులు ఎవరైనా అసభ్యకరంగా లేదా బలవంతం చేసిన యెడల పోలీసు శాఖవారికి అప్పగించడం జరుగుతుంది" అంటూ వినూత్నంగా బోర్డు పెట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చివరిసారిగా ''అప్పా'' అని పిలిచేనా? తండ్రికి స్టాలిన్ భావోద్వేగ కవిత..