ముద్దుక్రిష్ణమ నాయుడు లేకపోవడం తెలుగుదేశం పార్టీకి లోటు... రోజా(Video)

తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దుక్రిష్ణమనాయుడు భౌతిక కాయాన్ని చూసిన వైసిపి ఎమ్మెల్యే రోజా చలించిపోయారు. కాసేపు మౌనంగా చూస్తూ ఉండిపోయారు. చిత్తూరు జిల్లాలో ఉన్న రాజకీయపార్టీల నేతల్లో సీనియర్ అయిన ముద్దుక్రిష్ణమనాయుడు మరణం తీరని లోటన్నారు రోజా.

గురువారం, 8 ఫిబ్రవరి 2018 (14:45 IST)
తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దుక్రిష్ణమనాయుడు భౌతిక కాయాన్ని చూసిన వైసిపి ఎమ్మెల్యే రోజా చలించిపోయారు. కాసేపు మౌనంగా చూస్తూ ఉండిపోయారు. చిత్తూరు జిల్లాలో ఉన్న రాజకీయపార్టీల నేతల్లో సీనియర్ అయిన ముద్దుక్రిష్ణమనాయుడు మరణం తీరని లోటన్నారు రోజా. 
 
రోజాతో పాటు వైసిపి నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డిలు కూడా ముద్దుక్రిష్ణమనాయుడు భౌతిక కాయాన్ని సందర్సించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నాగుపాము-కొండచిలువ ఫైట్.. వైరల్ అవుతున్న ఫోటో