12 యేళ్ళ బాలికపై అత్యాచారం....

మంగళవారం, 16 జులై 2019 (09:35 IST)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో 12 యేళ్ళ బాలికపై అత్యాచారం జరిగింది. బీరంగూడ లింగమయ కాలనీకి చెందిన ఓ బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
దీనిపై ఆ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, నిందితుడి కుటుంబం సభ్యులు మాత్రం బాధితురాలి తల్లిదండ్రులను భయపెడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దంటూ ఒత్తిడి చేయగా, పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం జీఎంసీ బాలయోగి ఆస్తులు కాజేశనన్నది నిజమే : కేశినేని నాని