Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొత్త వార్షిక బడ్జెట్‌ కోసం కసరత్తు!

కొత్త వార్షిక బడ్జెట్‌ కోసం కసరత్తు!
, శనివారం, 26 డిశెంబరు 2020 (09:35 IST)
కొత్త వార్షిక బడ్జెట్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోరది. ఈసారి బడ్జెట్‌కు కూడా నిధుల లేమి సవాల్‌గా మారనురది. ఉన్న నిధులను ఎలా వినియోగిరచాలన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఉన్న నిధులను రెవెన్యూ రంగానికే కేటాయిరచాల్సి ఉరటురదని, అరదువల్ల సంపద సృష్టి విభాగానికి సమస్యలు తప్పకపోవచ్చునని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
 
కొనసాగుతున్న ఆర్ధిక సంవత్సరంలో బడ్జెట్‌ ప్రతిపాదనలకు, వాస్తవ ఆదాయ వ్యయాలకు పొరతన లేకుండాపోయిరది. రూ.2.28 లక్షల కోట్ల వరకు బడ్జెట్‌ ప్రవేశపెట్టినా, అరదుకు అనుగుణంగా ఆదాయం రాకపోవడమే కాకుండా, రెట్టిరపు వ్యయం పెరిగిపోయిరదని అధికారులు అరటున్నారు. ఈ కారణంగా సంపద సృష్టి లేకపోవడం ఆరదోళన కలిగిస్తోరదని కూడా వారు వాపోతున్నారు.

పలు సందర్భాల్లో ఇదే అరశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండాపోయిరదని, ఆయన కూడా సంక్షేమానికే పెద్దపీట వేయాలని తేల్చిచెప్పడంతో ఇతర రంగాలకు నిధులు సమకూర్చలేకపోతున్నామని ఆర్ధికశాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానిచారు.

మొత్తం బడ్జెట్‌లో సింహభాగం నిధులను సంక్షేమ రంగాలకు కేటాయిరచే దిశగా కసరత్తు చేస్తున్నామని, ముఖ్యమంత్రి కూడా నవరత్నాలకు నిధుల లేమి లేకుండా బడ్జెట్‌లో చూడాలని నిర్దేశించారని ఆయన వెల్లడిరచారు.

ఈ నేపథ్యంలోనే 2021ా22 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్‌ను రూపొరదిరచేరదుకు ఆర్థికశాఖ సన్నాహాలు చేసుకురటోరది. జనవరి తొలి వారం నురచి కసరత్తు సమావేశాలు నిర్వహిరచాలని నిర్ణయిరచిరది. మురదుగా పలు శాఖల అధికారులనురచి ప్రతిపాదనలు స్వీకరిరచి ఆర్ధికశాఖ అధికారులు చర్చిచనున్నారు.

ఆ తరువాత ఆయా శాఖల మంత్రులతో ఆర్థిక మంత్రి స్వయంగా భేటీ కానున్నారు. ఈ కసరత్తు పూర్తయ్యాక ముఖ్యమంత్రితో చర్చిచి తుది బడ్జెట్‌ను ఖరారు చేస్తామని ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రిస్‌మస్‌ చెట్టు ఎలా పుట్టిందో తెలుసా?